IND vs PAK : ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన ఘనత రోహిత్ సొంతం. ముఖ్యంగా రోహిత్ శర్మను బౌలర్ల కెప్టెన్ గా అభివర్ణిస్తారు.