HOME » VIDEOS » National

Video: మా గుర్తులెక్కడ ?.. కరీంనగర్‌లో అభ్యర్థుల ఆందోళన

తెలంగాణ22:47 PM January 16, 2020

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న తమకు గుర్తులు కేటాయించడం లేదని కరీంనగర్‌లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గురువారం రాత్రి కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

webtech_news18

Top Stories