HOME » VIDEOS » National

Video : చౌకీదార్ చోర్ నినాదాలపై రాహుల్ ఖుషీ...

National రాజకీయం14:44 PM June 08, 2019

కేరళలో తాను గెలిచిన లోక్ సభ స్థానం వాయనాడ్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... అక్కడి కార్యకర్తలు... చౌకీదార్, చోర్ అనే నినాదాలు చెయ్యడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత మళ్లీ ఆ నినాదాలు ఇప్పుడు వినపడుతున్నాయని అన్నారు. తనను గెలిపించిన వాయనాడ్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం వాయనాడ్ వచ్చిన రాహుల్... శనివారం రోడ్ షో నిర్వహించి, ప్రధాని మోదీని టార్గెట్ చేశారు.

Krishna Kumar N

Top Stories