HOME » VIDEOS » National

Video: ఆర్టీసీ కార్మికులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు

తెలంగాణ11:39 AM October 05, 2019

ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆర్టీసీ బస్సులు లేకుండా ప్రజా జీవనం అస్తవ్యస్తమైపోతుందన్నారు. ఆర్టీసీ కార్మీకులు తమ ఆవేదనను ఈ బంద్ ద్వారా సీఎం కేసీఆర్‌‌కు తెలిపారన్నారు. కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు జగ్గారెడ్డి. ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల కోరిక తీర్చాలని సీఎంకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

webtech_news18

Top Stories