ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నడుస్తుంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.