కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తీవ్ర అస్వస్థతతో కూడా ఓటు వేయడానికి వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్ గౌడ్‌ను కుటుంబసభ్యులు ఆంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు.