ఏపీ రాజధానిగా అమరావతిని (Amaravati) కొనసాగించాలని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 40వ రోజుకు చేరింది. రైతుల పాదయాత్రపై ప్రభుత్వం హైకోర్టులో (High Court) పిటీషన్ వేసింది.