జగన్ తో ఇది ప్రారంభ సమావేశం మాత్రమేనన్నారు కేటీఆర్. ఏపీకి కేసీఆర్ వెళ్లి జగన్ తో అన్ని విషయాలపై లోతుగా మాట్లాడతారని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలో కేసీఆర్ చెబుతారన్నారు.