HOME » VIDEOS » National

జోకర్‌లా తయారైన కేసీఆర్ : నిజామాబాద్‌లో రాజాసింగ్

National రాజకీయం19:04 PM April 08, 2019

నిజామాబాద్ జిల్లా.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మేల్యే రాజసింగ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వాళ్లు డబ్బులు కట్టలు కట్టలు పారేసి.. మరోసారి గెలుద్దామని చూస్తున్నారు... కానీ మన కోసం సేవ చేసే నాయకున్ని ఎన్నుకోవడంలో మనమందరం ముందుండి మంచి నాయకున్ని ఎన్నుకోవాలన్నారు. కేసిఆర్ తెలంగాణలో రాత్రి చెప్పిన మాట పొద్దున మాట్లాడడం లేదని.. ఆయన ఒక జోకర్‌లా తయారైయ్యాడని విమర్శించాడు.  నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి.. అరవింద్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

webtech_news18

Top Stories