తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ రోజు గవర్నర్ తమిళిసైని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగం ప్రతిని సీఎం గవర్నర్‌కు అందజేశారు.