HOME » VIDEOS » National

Video : అమిత్ షా సమావేశానికి జగన్ హాజరు.. కేసీఆర్ డుమ్మా

ఇండియా న్యూస్13:02 PM August 26, 2019

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సమావేశమయ్యారు.  ఈ భేటీ కి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు... కేరళ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు బదులుగా హోంమినిస్టర్ మహమూద్ అలీ హాజరైనారు.

webtech_news18

Top Stories