అమరావతిలో రాజధానికై భూములు ఇచ్చిన రైతులకు మద్దతుగా మూడుప్రాంతాలలో రాజధానులు వద్దు అమరావతిలోనే రాజధాని కావలి అంటు శ్రీకాళహస్తిలోని పెళ్ళిమండపం వద్ద జేసీపి కి వేలాడుతూ వినూత్నరీతిలో నిరసన తేలియజేసిన మాజీ శ్యాప్ చేర్మేన్ పిఅర్.మోహన్ ఆయనకి మద్దతుగా శ్రీకాళహస్తిలోని తేదేపా నాయకులు కూడా ఈ నిరసన లో పాల్గొన్నారు..అనంతరం తేదేపా నాయకుడు మాజీ శ్యాప్ చేర్మేన్ పిఅర్.మోహన్ మట్లాడుతూ.. ప్రజాసంఘాలనాయకులు,అఖిలపక్షనాయకులు,మహిళలు,విద్యార్దులు ఒక్కతాటిపై వచ్ఛి రాజధానిని అమరావతిలో నిర్మించే వరకు పోరాటం చేసి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి కి తగినగుణపాఠం చెబుతామని ఆయన అన్నారు.