HOME » VIDEOS » National

Video: విజయవాడ దుర్గగుడిలో చంద్రబాబు, భువనేశ్వరి పూజలు

ఆంధ్రప్రదేశ్12:47 PM January 01, 2020

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. అయితే అంతకు ముందు ఆయన విజయవాడ దుర్గగుడిలో పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

webtech_news18

Top Stories