ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉల్లి సమస్యపై మాట్లాడేందుకు కావాలనే అసెంబ్లీలో అవకాశం ఇవ్వడంలేదని అన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సభలో చర్చించాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు.