Tollywood Stars: ఎంత పెద్ద హీరో (Tollywood Hero) అయినా కూడా ఏదో ఓ సమయంలో కొన్ని సినిమాలకు విడుదల సమస్యలు వస్తుంటాయి. అవి నిర్మాతల నుంచి కావచ్చు లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ పేరున్న హీరోల సినిమాలకు కూడా ఒక్కోసారి తిప్పలు తప్పవు. చిరంజీవి (Chiranjeevi) లాంటి మెగాస్టార్ సినిమా కూడా ఒక్కోసారి విడుదలకు ముందు చుక్కలు చూపిస్తుంటుంది.