HOME » VIDEOS » National

Video: ‘చంద్రబాబు సైబర్ నేరస్తుడు’... గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్21:14 PM March 06, 2019

చంద్రబాబునాయుడు సైబర్ నేరానికి పాల్పడ్డారని గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. రెండేళ్లుగా ఈ తతంగం ఎలా జరుగుతోందో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగి ఉండదని జగన్ అభిప్రాయపడ్డారు.

webtech_news18

Top Stories