మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కేంద్రమంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమార్. అప్పట్లో ఒకసారి మురికి కాలువలో దిగి క్లీన్ చేసిన ఆయన.. మరోసారి వారాల్లో నిలిచారు. రోడ్డుపై పెళ్లి బారత్‌లో ఆయన హల్ చల్ చేశారు. సినిమా పాటకు.... మంత్రి అందరితో కలిసి జోష్‌గా స్టెప్పులేశారు. ఈ ఘటన గ్వాలియర్‌లో చోటు చేసుకుంది.