ఆంధ్రప్రదేశ్‌లో జనసేన సారధ్యంలోకి కూటమి అధికారంలోకి వస్తుందని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్‌తో కలసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.