తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బిల్లుపై ఎందుకు స్పందించడం లేదని అయన అన్నారు..ఎంపి ఆసదుద్దీన్ ఓవైసి నీకు దైర్యం ఉంటే సెక్యులరిజం గురించి పాకిస్థాన్ లో మాట్లాడు. ఇక్కడ కాదు అని సునీల్ డియోదర్ అన్నారు.