లోక్సభ ఎన్నికలు అత్యంత తక్కువ సమయంలో జరుగుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద. ఆజాంఖాన్ ఎన్నికలను చూసి భయపడిపోయారన్నారు. మహిళలను చూస్తే.. ఆయనకు ద్వేషం కలుగుతుందని విమర్శలు చేశారు జయప్రద.