HOME » VIDEOS » National

AP News: అక్కడ స్వీపరే డాక్టర్.. పాపం ఆ తల్లి కడుపు కోత తీర్చేదెవరు..?

ఆంధ్రప్రదేశ్11:37 AM August 26, 2022

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోతే స్వీపర్లే డాక్టర్‌ అవతారమెత్తుతున్నారు. వాళ్లకు తెలిసినట్లుగా వైద్యం చేస్తున్నారు. పేషెంట్ల ప్రాణాలను ప్రమాదంలో నెడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) లో చోటుచేసుకుంది.

webtech_news18

Top Stories