ప్రధాని నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అసద్దోద్దీన్ ఒవైసీ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండి పడ్డారు. ఒవైసీ హాస్పిటల్ ను ఐసోలాషన్ వార్డుగా ప్రభుత్వం వినియోగించాలని అన్నారు.