హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల,పచ్చద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.దీంతో అక్కడి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.