HOME » VIDEOS » National

Alia Bhatt: ఆలియా భట్ కూతురు పేరు ఏంటో తెలుసా...?

సినిమా07:46 AM November 08, 2022

Alia Bhatt: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ తల్లైన విషయం తెలిసిందే. ఈ భామ ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆలియా.. పెళ్లైన మూడు నెలలకే ప్రెగ్నెన్సీ అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు వీరి కూతురు పేరు ఇదేనంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

webtech_news18

Top Stories