HOME » VIDEOS » National

Video : తప్పుంటే ఎన్‌కౌంటర్ చేయండి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్12:12 PM December 11, 2019

వివేకా హత్య కేసులో ఒక్క శాతం ప్రమేయం ఉందని నిరూపణైతే పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని బీజేపీ నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం నా పై కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఈ నెల 6నే విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా జమ్మలమడుగు డీఎస్సీ కోరారని... డిసెంబరు 6న నేను ఢిల్లీలో ఉండటం వల్ల హాజరుకాలేదని ఆదినారాయణరెడ్డి అన్నారు. నేడు లేదా రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకమ్మని సిట్ కోరిందని తెలిపారు విచారణకు హాజరైన వారికి 61ఏ కింద నోటీసులు ఇచ్చారని విమర్శించారు. తనకు మాత్రమే 161 సీఆర్సీ కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

webtech_news18

Top Stories