ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా బిజెపి శ్రేణులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు..