ఒడిశాలోని బిజేపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బిజూ జనతాదళ్ అభ్యర్థి రీతా సాహు విజయం సాధించారు. 97,990 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలుపొందారు. దీంతో బీజేడీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి.