HOME » VIDEOS » National

రోజంతా ఫ్రెష్‌గా ఉండాలనుకుంటున్నారా..? అయితే, ఈ నీళ్లతో స్నానం చేయండి..!

లైఫ్ స్టైల్10:29 AM July 28, 2022

రోజంతా బాగా పనిచేస్తే శారీరకంగా, మానసికంగా అలసిపోతాం. దీంతో శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు స్నానం చేస్తుంటారు. అయితే కొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తే.. మరికొందరు చన్నీటి స్నానం చేస్తుంటారు. అయితే ఏ నీటితో స్నానం చేయడం మంచిది? అంటే.. రెండింటితో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో పరిశీలిద్దాం.

webtech_news18

Top Stories