LIC IPO Alert | ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి అతిపెద్ద ఐపీఓ రాబోతోంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ త్వరలోనే ఓపెన్ కానుంది. ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) తేదీలు, షేర్ ధర లాంటి వివరాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇవే.