HOME » VIDEOS » National

Video : హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రచారం

ఆంధ్రప్రదేశ్19:07 PM March 29, 2019

సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ తరుపున ఆయన సతీమణి వసుంధర కూడా ప్రచార బరిలో దిగారు. ఆదివారం ధర్మపురం సహా తదితర ప్రాంతాల్లో ప్రచారం చేసిన వసుంధర.. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి తన భర్తకు ఓటేయాలని అభ్యర్థించారు.

webtech_news18

Top Stories