ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. తిరుపతిలో జరిగిన ప్రజాధన్యవాద సభలో ప్రధాని ప్రసంగించారు.