Emirates A380: ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ (Emirates Airline) భారతీయులకు తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానంగా పేరుగాంచిన ఎమిరేట్స్ A380 (Emirates A380) ఏరోప్లేన్ సేవలను అక్టోబర్ 30, 2022 నుంచి బెంగళూరుకు విస్తరించనున్నట్లు వెల్లడించింది.