HOME » VIDEOS » National

Video: చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం

తెలంగాణ20:11 PM March 29, 2019

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయ పాదయాత్ర చేపట్టారు. ఈద్ బజార్, ఫతే షా నగర్, జమాల్ కాలనీలో అసద్ ఎన్నికల ప్రచారం చేశారు.

webtech_news18

Top Stories