HOME » VIDEOS » National

Video: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం: అసదుద్దీన్ ఓవైసీ

తెలంగాణ12:09 PM April 11, 2019

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో... ఈ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు రాబోతున్నాయని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

webtech_news18

Top Stories