HOME » VIDEOS » National

Video: మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్

ఆంధ్రప్రదేశ్20:00 PM March 29, 2019

గుంటూరు జిల్లా మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లోకేశ్ ఈరోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.

webtech_news18

Top Stories