చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అక్రమాలపై ఆర్థిక మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో పెండ్యల 25 ఏళ్లుగా ఆయన అధికారిగానే పనిచేశారన్నారు. అనధికార బిల్లుల, డమ్మీ కంపెనీలు సృష్టించి... రెండువేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారన్నారు.