ఆంధ్రప్రదేశ్ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి మూడు రోజుల జీతం విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించింది.
విజయవాడ పోలీసు కమిషనర్ డిజిపి గౌతమ్ సావాంగ్, ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి ద్వారక తిరుమలరావు ఈ చెక్కును సిఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు.