HOME » VIDEOS » National

video: ఓట్ల కోసమే ఎన్టీఆర్ బయోపిక్‌.. సినిమా అంతా అబద్ధమే: నాదెండ్ల భాస్కర్‌రావు

ఆంధ్రప్రదేశ్20:49 PM February 22, 2019

ఓట్లు దండుకోవడానికే ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటూ.. ఒక సినిమాను ప్రజల ముందుకు తీసుకొచ్చారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు. టీడీపీ తాను పెట్టిన పార్టీయని.. ఎన్టీఆర్ పాత్ర దమ్మిడీ కూడా లేదని చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో తనను విలన్‌గా చూపడం ద్వారా చంద్రబాబును మరోసారి ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. సినిమాలో చూపినట్టు తాను కాంగ్రెస్ సహా ఏ పార్టీకీ తొత్తుగా ఉండే వ్యక్తి కాదన్నారు.

webtech_news18

Top Stories