HOME » VIDEOS » National

video: నేను హీరో.. చంద్రబాబు అసలు విలన్: నాదెండ్ల భాస్కర్‌రావు

ఆంధ్రప్రదేశ్21:13 PM February 22, 2019

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు. ఎన్టీఆర్ బయోపిక్‌లో తనను తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా.. రాబోయే ఎన్నికల్లో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తానెప్పటికీ హీరోనేనన్న నాదెండ్ల.. అసలు విలన్ చంద్రబాబేనని స్పష్టం చేశారు. చంద్రబాబు పచ్చిఅబద్ధాలకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

webtech_news18

Top Stories