రామ్ గోపాల్ వర్మ ఎవరో తనకు తెలియదన్నారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు. వర్మ ఎప్పుడూ తనను కలవలేదని చెప్పారు. అయితే, ఆయన తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి ఇటీవల రిలీజైన టీజర్ చూస్తే.. సినిమాలో అంతా నిజమే చూపిస్తారనే నమ్మకం కలిగిందన్నారు.