ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పిల్లలతో ఏబీసీడీలు దిద్దించారు.