అమరావతి: కోవిడ్ నివారణా చర్యలపై సీఎం వైయస్ జగన్ ఈ రోజు ఓ ఉన్నతస్థాయి సమావేశం జరిపారు దీనికి సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.