బుధవారం ఏపీ కొత్త గవర్నర్గా ప్రమాణస్వీకారం చేయనున్న బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ చేరుకున్నారు. మంగళవారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం గవర్నర్ దంపతులు విజయవాడకు చేరుకున్నారు. వీరికి ఎయిర్ పోర్ట్లో సీఎం జగన్ సహా ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.