పోలవరం ప్రాజెక్ట్ పనులను సీఎం జగన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. 2021 జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యేలా పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.