ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలన్న సీఎం, అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని ఆదేశించారు . మద్యం దుకాణాల కోసం గతంలో కొన్నిటిని డీ నోటిఫై చేశారని సమావేశంలో ప్రస్తావించిన ఆయన వాటిని తిరిగి జాతీయ రహదారుల జాబితాలో యాడ్ చేయాలని తెలిపారు .