ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ రాయబారుల సమావేశంలో మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు అన్ని అవకాశాలను వివరించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరారు. స్కిల్ డెవలప్మెంట్ బాధ్యతను తామే తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.