గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను తప్పబట్టనని సీఎం జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పనులు చేయించుకోవడం కోసం సీఎంతో సన్నిహితంగా ఉండటం సహజమేనని ఆయన అన్నారు. సచివాలయంలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని జగన్ స్పష్టం చేశారు.