HOME » VIDEOS » National

Video : ఏపీ మహిళా కమిషన్ లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్22:19 PM December 16, 2019

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ, మహిళా మంత్రులు శ్రీమతి పుష్ప శ్రీవాణి, శ్రీమతి మేకతోటి సుచరిత, శ్రీమతి తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ శ్రీమతి ఆర్ కే రోజా పాల్గొన్నారు.

webtech_news18

Top Stories