HOME » VIDEOS » National

Video : విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌..

ఆంధ్రప్రదేశ్20:19 PM December 28, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్‌కే బీచ్‌లో విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. థాంక్యూ సీఎం జగన్ అనే నినాదంలో విశాఖ తీరం హోరెత్తింది. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి శాలువా కప్పి సత్కరించారు. నవరత్నా పథకాలు వివరిస్తూ ప్రదర్శించిన లేజర్ షో అందరిని ఆకట్టుకున్నది.

webtech_news18

Top Stories