విశాఖపట్నం శారదా పీఠంలో జరిగిన వార్షికోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వివిధ పూజా కార్యక్రమాలకు ఆయన స్వయంగా హాజరయ్యారు. గోమాత, జమ్మి చెట్టు లకు ఆయన పూజలు చేశారు. ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయబద్దంగా పాల్గొన్నారు.